సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించిన డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్
పోలీసు సిబ్బంది, వారి పిల్లల కోసం గ్రంథాలయం ప్రారంభం – SPARK కార్యక్రమాన్ని అభినందించిన డీఐజీ సంగారెడ్డి, జూన్ 23: సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని డీఐజీ మల్టీ జోన్–VII, జోగులాంబ మరియు ఇన్చార్జ్...
