Breaking News

శభాష్ పోలీస్ సిపిఆర్ చేసి బతికించారు

హైదరాబాదులో ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన పనికి అభినందనలు వెలువెత్తుతున్నాయి బేగంపేట ఫ్లైఓవర్ వద్ద సురేష్ అనే యువకుడు అకత్మాత్తుగా పడుకోగా అక్కడున్న కానిస్టేబుళ్లు ఆనంద్, హైదర్, సకాలంలో స్పందించి సిపిఆర్ చేసి అతని ప్రాణాలను...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం.

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 18 ఫిర్యాదులు స్వీకరణ:జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్...

నేడు అసెంబ్లీలోకి చరిత్రాత్మక బిల్లులు

TG: నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. SCవర్గీకరణకు చట్టబద్ధతతో పాటు BCలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు శాసనసభముందుకు రానుంది. వీటిపై సభలో నేడు, రేపు ప్రత్యేక చర్చ జరగనుంది. ఎస్సీ వర్గీకరణకు...

హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి

హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి పొంది మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ని మర్యాదపూర్వకముగా కలిసిన పోలీస్ సిబ్బంది. 1996 బ్యాచ్ లో కానిస్టేబుల్స్ గా భర్తీ అయి పలు పోలీస్...

నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా జరిగిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు వేడుకలు

నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా జరిగిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు వేడుకలు నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించుకున్న పోలీసుయాన్వల్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్...

ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేస్తే జైలుకే….

అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన ,ఆన్‌లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవు. ఆన్‌లైన్ బెట్టింగ్ ,గేమింగ్ కి అలవాటు పడి యువత ప్రాణాల...

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

ఘనంగా ప్రారంభమైన జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి *జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యతిదిగా జిల్లా కలెక్టర్ పాల్గొని...

ఎస్పీ చెన్నూరి రూపేష్ కి సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారుల, సిబ్బంది తరుపున ప్రేమ పూర్వక వీడ్కోలు…

ఈ సందర్భంగా జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు విధాయి పరేడ్ నిర్వహించడం జరిగింది. జిల్లా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించిన ఎస్పీ చెన్నూరి రూపేష్ జిల్లాలో మెరుగైన...

12గంటలో నిందితులను పట్టుకున్న జీడిమెట్ల పోలీసు బృందం

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాంధీ నగర్ లో ఓ దేవాలయం లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దేవాలయం లోకి ప్రవేశించి దేవాలయం లోని పలు వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన...

తెలంగాణలో రేపటి నుండి భానుడి భగభగలు!

తెలంగాణలో ఈ సంవత్సరం మార్చి నెల మొదటి వారంలోనే ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే అత్యధికంగా 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి 12 నుండి 19 వరకు తెలంగాణ అంతటా బలమైన వేడిగాలులు వీస్తాయని...