హైదరాబాదులో ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన పనికి అభినందనలు వెలువెత్తుతున్నాయి బేగంపేట ఫ్లైఓవర్ వద్ద సురేష్ అనే యువకుడు అకత్మాత్తుగా పడుకోగా అక్కడున్న కానిస్టేబుళ్లు ఆనంద్, హైదర్, సకాలంలో స్పందించి సిపిఆర్ చేసి అతని ప్రాణాలను కాపాడారు అనంతరం అతన్ని సురేష్ ను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స తర్వాత కోలుకొని డిశ్చార్జి అయినాడు సకాలంలో స్పందించిన పోలీసులకు రాష్ట్ర ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు శభాష్ పోలీస్..👏
