హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి పొంది మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ని మర్యాదపూర్వకముగా కలిసిన పోలీస్ సిబ్బంది.
1996 బ్యాచ్ లో కానిస్టేబుల్స్ గా భర్తీ అయి పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించి వరంగల్ కమిషనరేట్ నుండి హెడ్ కానిస్టేబుల్స్ గా మహబూబాబాద్ జిల్లా కు రిపోర్ట్ చేయడం జరిగింది.
ఈ సందర్బంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.