జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాంధీ నగర్ లో ఓ దేవాలయం లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దేవాలయం లోకి ప్రవేశించి దేవాలయం లోని పలు వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పై సంబందిత ఆలయ కమిటీ వారు సోమవారం సీసీ కెమెరాలు ఆధారంగా జీడిమెట్ల పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు ప్రత్యేక టీమ్ ల ఏర్పడ్డి.సీసీ పూ్టేజి ఆధారంగా దర్యాప్తు జరిపి నిందితులు ఇరువురు మద్యం మత్తులో దేవాలయం లోకి ప్రవేశించి ఈ ఆగాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు
దేవాలయం లో జరిగిన సంఘటన కీ స్పందించిన మల్కాజ్గిరి MP ఈటల రాజేందర్…