Breaking News

కుత్బుల్లాపూర్ డీసీపీగా కోటిరెడ్డిబాధ్యతల స్వీకరణ

కుత్బుల్లాపూర్ డీసీపీగా కోటిరెడ్డిబాధ్యతల స్వీకరణకుత్బుల్లాపూర్, మనం న్యూస్: సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ జోన్ నూతన డీసీపీగా ఎన్. కోటిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.గురువారం ఆయన తన కార్యాలయంలో అధికారికంగా విధుల్లో చేరారు....

ఆపరేషన్ స్మైల్ – XII పోస్టర్ ను ఆవిష్కరించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్..

ఆపరేషన్ స్మైల్ – XII పోస్టర్ ను ఆవిష్కరించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్.. బాల కార్మిక నిర్మూలనకు సమిష్టి చర్యలు మహబూబాబాద్ జిల్లాలో బాలల భవిష్యత్తును కాపాడే దిశగా “ఆపరేషన్ స్మైల్...

కుకట్‌పల్లి మేరినా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో హైడ్రామా..

☑️ కుకట్‌పల్లి మేరినా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో హైడ్రామా ఐ.వి. సుభారావు, కూకట్‌పల్లి సీఐకుకట్‌పల్లి, నవభూమి ప్రతినిధి:తాము పోలీసులమని చెప్పుకుని డబ్బులు వసూలు చేసిన ఘటన కుకట్‌పల్లి మేరినా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకుంది. సుమారు...

బ్రైండోవర్ ధరతులు ఉల్లంఘిస్తే జైలుకేరాడీ షీట్లకు బాలానగర్ ఏసీపీ హెచ్చరిక

బ్రైండోవర్ ధరతులు ఉల్లంఘిస్తే జైలుకేరాడీ షీట్లకు బాలానగర్ ఏసీపీ హెచ్చరిక బాలానగర్ (డివిజన్), డిసెంబర్ (న్యూస్ పేజ్):శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చర్యలు మరింత కఠినం చేసింది. రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి...

• జిల్లాలో మహిళల, బాలికల రక్షణలో భరోసా – షీ-టీమ్స్..

• జిల్లాలో మహిళల, బాలికల రక్షణలో భరోసా - షీ-టీమ్స్..• మహిళల భద్రతకు జిల్లా షీ-టీమ్స్, భరోసా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు..• మౌనాన్ని వీడి నిర్భయంగా ఫిర్యాదు చేసినప్పుడే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది..జిల్లా...

నేర నియంత్రణలో ‘సరిహద్దులు’ చూడొద్దు..

‘జీరో డిలే’ విధానం పక్కాగా అమలు చేయాలి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మూడు కమిషనరేట్ల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం హైదరాబాద్ మహానగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ విషయంలో పోలీస్‌...

-జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

-గ్రామ పంచాయితీ ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి • - ఎన్నికలను ప్రశాంత వాతావరణలో నిస్పక్షపాత నిర్వహణే లక్ష్యంగా పని చేయాలి విజయోత్సవ ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదు...

అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ..

• అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ..• అవినీతిని నిర్మూలించడానికి, పోలీసులతో కలిసి నడవండి.. అవినీతి నిరోధక శాఖ టోల్–ఫ్రీ నంబర్ 1064 సమాచారం...

ఎన్నికల నియమవళిపై పోలీస్ అధికారులు గ్రామాలు పర్యటిస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు.

ఎన్నికల నియమవళిపై పోలీస్ అధికారులు గ్రామాలు పర్యటిస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు. శాంతియుత ఎన్నికల కోసం జిల్లా పోలీస్ యంత్రంగం సంసిద్ధం....

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్‌

ఘనంగా హోంగార్డుల రైజింగ్‌ డే వేడుకలు శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డులది కీలకపాత్ర త్వరలో ప్రత్యేక కో-ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్‌ ఘనంగా హోంగార్డుల రైజింగ్‌ డే వేడుకలు నగరంలో...