బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
Hyderabad

అర్ధరాత్రి వేళ మహిళకు అండగా నిలిచిన కామాఠిపుర పోలీసులు

అర్ధరాత్రి వేళ మహిళకు అండగా నిలిచిన కామాఠిపుర పోలీసులు

హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు (బక్రీద్ చెక్‌పోస్ట్) వద్ద అర్ధరాత్రి సమయంలో మానసిక వేదనతో దుస్తులు లేకుండా తిరుగుతున్న ఒక మహిళను గమనించిన కామాఠిపుర పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది పరిస్థితిని గుర్తించి వెంటనే స్పందించారు. కామాఠిపుర ఇన్‌స్పెక్టర్ బి. ప్రసాద్‌రావు తన పోలీస్ యూనిఫామ్ షర్ట్‌తో పాటు ఒక పంచను ఆమెకు అందించి గౌరవాన్ని కాపాడారు. రాత్రి వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆమెను చెక్‌పోస్ట్ వద్ద సురక్షితంగా ఉంచి ఆశ్రయం కల్పించారు. రాజేంద్రనగర్ ఏసీపీ కిషోర్ పర్యవేక్షణలో ఎస్‌హెచ్‌ఓ బి. ప్రసాద్‌రావు, ఏఎస్ఐ అన్వర్ హుస్సేన్, కానిస్టేబుల్ సుమన్ ఈ చర్యల్లో పాల్గొన్నారు. మహిళా రక్షణ, సామాజిక బాధ్యతల పట్ల కామాఠిపుర పోలీసుల సేవా భావాన్ని స్థానికులు, వాహనదారులు ప్రశంసిస్తున్నారు.

శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం