అర్ధరాత్రి వేళ మహిళకు అండగా నిలిచిన కామాఠిపుర పోలీసులు
హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురా ఎక్స్ రోడ్డు (బక్రీద్ చెక్‌పోస్ట్) వద్ద అర్ధరాత్రి సమయంలో మానసిక వేదనతో దుస్తులు లేకుండా తిరుగుతున్న ఒక మహిళను గమనించిన కామాఠిపుర పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. విధుల్లో ఉన్న పోలీస్...
