బ్రేకింగ్ న్యూస్
గణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులు
Telangana

ఫలితం ఏదైనా బిడ్డలను అక్కున చేర్చుకోండి: పరీక్ష ఫలితాలు జీవితానికి ముగింపు కాదు – బాలానగర్ సీఐ

ఫలితం ఏదైనా బిడ్డలను అక్కున చేర్చుకోండి: పరీక్ష ఫలితాలు జీవితానికి ముగింపు కాదు – బాలానగర్ సీఐ

తెలంగాణలో పదో తరగతి (SSC-2026) ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ, ఆందోళన పెరుగుతున్న పరిస్థితుల్లో బాలానగర్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలానగర్ సీఐ నర్సింహా రాజు విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు.

మార్కులు జీవితాన్ని నిర్ణయించవని, అవి కేవలం ఒక దశ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఫలితాలు ఎలా ఉన్నా ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులను కోరారు. “ఫలితం ఏదైనా అది జీవితానికి ముగింపు కాదు, కొత్త విజయానికి మొదటి మెట్టు మాత్రమే” అని ఆయన ధైర్యం ఇచ్చారు.

తల్లిదండ్రులు పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురావద్దని, ఇతరులతో పోల్చి చిన్నబుచ్చకూడదని సూచించారు. పిల్లలు మౌనంగా లేదా ఒంటరిగా ఉంటే వెంటనే వారితో మాట్లాడి మానసికంగా అండగా నిలవాలని తెలిపారు.

గణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్ష

ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు లేదా తల్లిదండ్రులు వెంటనే 100 నంబర్‌కు కాల్ చేయాలని లేదా మానసిక నిపుణుల సలహా తీసుకోవాలని పోలీసులు సూచించారు. సైబరాబాద్ పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని సీఐ నర్సింహా రాజు భరోసా ఇచ్చారు.