ఎస్‌ఎస్‌బీ (SSB)లో 2025 నోటిఫికేషన్ విడుదల, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి – ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్
సంగారెడ్డి: సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ)లో 2025 సంవత్సరానికి సంబంధించి సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI), కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్...
