బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
Hyderabad

సైబర్ నేరాల నివారణలో బ్యాంకర్ల పాత్ర కీలకం: అప్రమత్తంగా ఉండాలని సూచనలు

సైబర్ నేరాల నివారణలో బ్యాంకర్ల పాత్ర కీలకం: అప్రమత్తంగా ఉండాలని సూచనలు

సైబర్ నేరాల పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలను మోసాల నుండి కాపాడడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్ల పట్ల మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు వంటి కొత్త తరహా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బాధితులు హుటాహుటిన తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవడం, బంగారంపై అప్పులు తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.

అటువంటి పరిస్థితుల్లో కస్టమర్ల ప్రవర్తనలో అసాధారణ మార్పులు గమనించినప్పుడు బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండి, అది సైబర్ ముఠాల మోసం కావచ్చని గుర్తించి వారిని హెచ్చరించాలి. ముఖ్యంగా వృద్ధులు, పెన్షనర్లు మోసగాళ్లకు బలికాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని సూచించారు.

శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం

ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, అత్యవసర సేవల నంబర్ 100 కు సమాచారం అందించాలని సూచించారు.

బ్యాంకర్లు, పోలీసులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే సైబర్ నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.