Breaking News

Live

డోర్నకల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్.. బాధ్యతాయుత పోలీసింగ్‌పై దిశానిర్దేశం

మహబూబాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ శబరీష్, ఐపీఎస్ బుధవారం డోర్నకల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, రికార్డుల నిర్వహణ, రిసెప్షన్, స్టేషన్ పరిసరాల...

వికారాబాద్ జిల్లా పోలీస్ డ్యూటీ మీట్ రెండో రోజు పోటీలు విజయవంతం.. శాస్త్రీయ దర్యాప్తుపై ఎస్పీ స్నేహ మెహ్రా దృష్టి

వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ డ్యూటీ మీట్ రెండో రోజు కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఎస్పీ పోటీలను...

నల్లగొండలో జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ఎంపిక పోటీలు ప్రారంభం.. రాష్ట్ర స్థాయికి సిబ్బంది ఎంపిక

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్–2026కు సంబంధించి యాదాద్రి జోన్–V పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బందికి జోనల్...

వినాయక చవితి ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ సజ్జనర్ కీలక సూచనలు.. 15 అడుగుల లోపు గణేష్ విగ్రహాల తయారీకి పిలుపు

రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ...

కరీంనగర్ జోనల్ డ్యూటీ మీట్-3లో రాజన్న సిరిసిల్ల పోలీసుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి ఎంపిక

కరీంనగర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించిన జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్-3లో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. పలు సాంకేతిక,...

57% మార్కుల నుంచి ఐపీఎస్‌ వరకు.. సమీర్‌ శర్మ స్ఫూర్తిదాయక ప్రయాణం

న్యూఢిల్లీ: మార్కులే జీవితాన్ని నిర్ణయిస్తాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ తక్కువ మార్కులు, వరుస వైఫల్యాలు కూడా విజయానికి అడ్డంకి కావని ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మ తన జీవితంతో నిరూపించారు. పదో తరగతిలో...

హైదరాబాద్‌లో రూ.7.48 లక్షల వ్యాపార మోసం కేసు ఛేదించిన గోషామహల్ పోలీసులు.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్, జూలై 6: ధాన్యాలు, పప్పుల సరఫరా పేరిట ఓ వ్యాపారిని రూ.7,48,367 మేర మోసం చేసిన ఇద్దరు నిందితులను గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని, నేరానికి ఉపయోగించిన రెండు...

నేర పరిశోధన, ప్రాసిక్యూషన్ నాణ్యత పెంపుదలే లక్ష్యం: ప్రాసిక్యూషన్ సమీక్షా కమిటీ సమావేశానికి అదనపు పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అధ్యక్షత

హైదరాబాద్, జూలై 5: హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ & సిట్) ఎం. శ్రీనివాస్ అధ్యక్షతన జూలై 4, 2026 సాయంత్రం వారి కార్యాలయంలో ప్రాసిక్యూషన్ సమీక్షా కమిటీ (Prosecution Review Committee)...

అక్రమంగా గంజాయి రవాణా, విక్రయం: ఇద్దరు అరెస్ట్ – 2.334 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్, జూలై 3: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కొనసాగుతున్న ప్రత్యేక నిఘాలో భాగంగా భవానీ నగర్ పోలీసులు, చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు గంజాయి విక్రేతలను...

మిర్యాలగూడలో విస్తృత నాకాబందీ: 150 వాహనాలపై కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 40 మంది పట్టివేత

మిర్యాలగూడ, జూలై 1: మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన...

Breaking News