Breaking News

వేసవి సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రుల అప్రమత్తత అవసరం: V. C. Sajjanar

హైదరాబాద్: వేసవి సెలవుల సందర్భంగా పిల్లలపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ సూచించారు. సోషల్ మీడియా మరియు స్మార్ట్ ఫోన్ల అధిక వినియోగం పిల్లల భవిష్యత్తుకు ప్రమాదకరమవుతుందని...

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ – స్వయంగా పర్యవేక్షించిన సీపీ సజ్జనర్

హైదరాబాద్ నగరంలో H-CITI Project ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ఈ...

కల్తీ ఆహారంపై కఠిన చర్యలు… సీపీ సజ్జనర్ హెచ్చరిక

హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారంపై పోలీసులు కఠిన చర్యలు చేపడతామని నగర పోలీసు కమిషనర్ V. C. Sajjanar హెచ్చరించారు. స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని, కల్తీ అనేది వ్యాపారం కాదని సమాజంపై...

అక్రమ బేకరీపై దాడి: రూ.2.77 లక్షల సామాగ్రి స్వాధీనం, ఒకరి అరెస్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 02: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ఎటువంటి అనుమతులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్ పోలీసులు దాడి చేసి భారీగా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు....

వీర హనుమాన్ విజయ యాత్రకు హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత: 3,000 మంది పోలీసులతో బందోబస్తు

హైదరాబాద్, ఏప్రిల్ 02: శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. గౌలిగూడ రామమందిరంలో నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఐపీఎస్ ప్రత్యేక...

విద్యార్థులే అతిథులుగా.. ‘సీపీతో ఒక రోజు’

హైదరాబాద్, ఏప్రిల్ 02: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోలీసు వ్యవస్థపై అవగాహన పెంచి, బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో హైదరాబాద్ నగర పోలీసులు ‘సీపీతో ఒక రోజు’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు....

హైదరాబాద్‌లో ఐసిఎఫ్ఏఐ లా స్కూల్‌లో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

హైదరాబాద్: ICFAI Law Schoolలో “కరెక్షనల్ రిఫార్మ్స్: నోవెల్ విస్టాస్” పేరుతో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ క్రిమినల్ లా ఆధ్వర్యంలో, అకాడమీ...

సైబర్ నేరాల నివారణలో బ్యాంకర్ల పాత్ర కీలకం: అప్రమత్తంగా ఉండాలని సూచనలు

సైబర్ నేరాల పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలను మోసాల నుండి కాపాడడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్ల పట్ల మరింత...

హైదరాబాద్‌లో కలుషిత అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై దాడి – నిందితుడి అరెస్ట్

హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న కలుషిత అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై పోలీసులు భారీ దాడి నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెదాన్ పారిశ్రామిక...

బంజారాహిల్స్‌లో అక్రమ గ్యాస్ సిలిండర్ ముఠా బస్టు – 10 మంది అరెస్ట్

Hyderabad City Police టాస్క్‌ఫోర్స్ కీలక ఆపరేషన్‌లో భాగంగా Banjara Hills ప్రాంతంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను బట్టబయలు చేసింది. ఈ ఘటనలో మొత్తం 10...