బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

గూడూరు సీఐ గా బాధ్యతలు.

గూడూరు సీఐ గా బాధ్యతలు స్వీకరించి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ని మర్యాదపూర్వకంగా కలిసిన సూర్య ప్రకాష్.

Tue, Jan 21 2025 6:23 PM

అనునిత్యం విధులలో ఉండే పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి-జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్ IPS.

అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు,ఇదే స్ఫూర్తిని జీవితంలోను,విధి నిర్వహణలోను కొనసాగించాలి: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.ఘనంగా ప్రారంభం అయినా యాన్యువల్ స్పోర్ట్స్ […]

Tue, Jan 21 2025 6:14 PM

17వ పోలీస్ బెటాలియన్ లో 100 మంది సిబ్బందితో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పోర్స్ (SDRF) సెలెక్షన్స్.

రాష్ట్రములో ఏవైనా పర్యావరణ విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రములోని ప్రతి బెటాలియన్ లో 100 మంది సిబ్బందితో […]

Tue, Jan 21 2025 12:23 PM

గంజాయి,మతుపదార్థాలను తరమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి-జిల్లా ఎస్పీ.

గంజాయి,మతుపదార్థాలను తరమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని,పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి యోగ,మేరిటేషన్ లాంటివి అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ విద్యార్థులకు […]

Tue, Jan 21 2025 12:06 PM

మోటార్ ఎలెక్ట్రికల్ వైర్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు.

వ్యవసాయ భూముల వద్ద మోటార్ ఎలెక్ట్రికల్ వైర్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు:కె. శివరాం రెడ్డి డి.యస్.పి నల్లగొండ.A-1 […]

Tue, Jan 21 2025 11:46 AM

పిరమిడ్/ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి.

•సైబర్ మోసగాళ్ళు పన్నిన ఉచ్చులో పడొద్దు. : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక.ఈ సందర్భంగా సైబర్ సెల్ డియస్పి వేణు గోపాల్ రెడ్డి […]

Tue, Jan 21 2025 11:24 AM

అంతర్ జిల్లా నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్-కె.శివరాం రెడ్డి డీఎస్పీ.

అక్రమంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి తాగుటకు బానిసలై బైక్ దొంగతనలు చేస్తూ వాటి పై రాత్రి వేళలో తాళం వేసిన ఇండ్లలల్లో దొంగతనాలకి పాల్పడుతున్న […]

Tue, Jan 21 2025 10:48 AM

గ్రీవెన్స్ డే తో బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు-జిల్లా ఎస్పీ.

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు […]

Tue, Jan 21 2025 10:03 AM