బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.
Uncategorized

మోటార్ ఎలెక్ట్రికల్ వైర్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు.

వ్యవసాయ భూముల వద్ద మోటార్ ఎలెక్ట్రికల్ వైర్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు:కె. శివరాం రెడ్డి డి.యస్.పి నల్లగొండ.
A-1 లావుడ్య తిరుమలేష్ తండ్రి రాములు,వయస్సు:29సం, వృత్తి:కూలి, గ్రామం:గోరెంట్ల తండా, నూతనకల్(M), సూర్యపేట్ జిల్లా. ప్రస్తుత నివాసం బంజారా కాలనీ, హయాత్ నగర్, రంగా రెడ్డి జిల్లా.
నల్లగొండ జిల్లాలో వ్యవసాయ భూముల వద్ద దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో యస్పీ శరత్ చంద్ర పవార్ IPS ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. అందులో బాగంగా ఉదయం సుమారు 10 గంటల ప్రాంతములో పక్కా సమాచారముతో నార్కెట్ పల్లి పోలీసు వారు నార్కెట్ పల్లి బస్ స్టాండ్ వద్దకి చేరుకోకగా అక్కడ అనుమానాస్పదంగా వున్న లావుడ్య తిరుమలేష్ ని ఆపి తనని విచారించగా లావుడ్య తిరుమలేష్ ప్రస్తుత నివాసం బంజారా కాలనీ, హయాత్ నగర్, రంగా రెడ్డి జిల్లా తనకి హైదరాబాద్ లో ని బొమ్మల గుడి వద్ద సైదా మరియు శ్రీను పరిచయం అయినారు. లావుడ్య తిరుమలేష్ మరియు తన స్నేహితులు అయిన సైదా మరియు శ్రీను అను వారు పట్ట పగలు రక్కి చేసి వ్యవసాయ భూముల వద్ద ఎలెక్ట్రికల్ వైర్ చోరీలకు పాల్పడినాడని తెలిపినాడు. లావుడ్య తిరుమలేష్ మరియు తన స్నేహితులు అయిన సైదా మరియు శ్రీను అను వారు తేదీ:15-01-2025 రోజున సాయంత్రం 07:30 గంటలకి నార్కెట్ పల్లి నుండి ఏనుగులదొరి వెళ్ళు దారి లో నార్కెట్ పల్లి గ్రామ శివారులో సామ కొండల్ రెడ్డి వ్యవసాయ పొలం వద్ద మోటార్ బోర్ వైర్ ని కట్ చేసి చోరికి చేయడానికి ప్రయత్నించినాడు. పైన పట్టుబడిన నేరస్థడు అయిన లావుడ్య తిరుమలేష్ చెడు వ్యసనాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో తాను అనుకున్న పథకం ప్రకారముగా వ్యవసాయ భూముల వద్ద ఎలెక్ట్రికల్ వైర్ చోరీలకు పాల్పడుతున్నాడు.
ఇట్టి నేరస్తులను పట్టుకోవడములో నల్గొండ డి.ఎస్.పి. కె.శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కెట్ పల్లి C.I, నాగరాజు ఆద్వర్యములో నార్కెట్ పల్లి S.I, D.క్రాంతి కుమార్ మరియు హెడ్ కానిస్టేబుల్ రాము, మరియు కానిస్టేబుల్ శివ శంకర్, గిరిబాబు, తిరుమల్, సత్యానారాయణ, అఖిల్, మహేశ్, సాయి కుమార్ మరియు ఇతర సిబ్బంది సహకారముతో నేరస్థుడిని పట్టుకోవడము జరిగినది. ఇట్టి నేరస్థుడిని పట్టుకోవడములో ప్రతిభ కనభర్చిన సిబ్బందిని జిల్లా ఎస్పి ప్రత్యేకముగా అభినంధిచినారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్