26.437 కేజీల గంజాయిని కాల్చి బూడిద చేసిన పోలీసులు.
నిషేధిత గంజాయిని శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టే ప్రక్రియలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., సభ్యులు అదనపు ఎస్పీ చంద్రయ్య,కమిటీ సభ్యులు మనకొండూర్ మండలం ఈదులగట్టపల్లి...