జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్న పోలీస్ కానిస్టేబుల్ లింగయ్య-జిల్లా ఎస్పీ డా’శబరీష్ ips.
మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖకు చెందిన పి.సి. 182 ఎం. లింగయ్య దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పలు పరుగుపందేలలో విశిష్ట విజయాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్: చండీగఢ్...
