సోమవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జిల్లా పర్యటన దృష్ట్యా పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా ప్రజలు గమనించగలరని మనవి.