
తెలంగాణ రాష్ట్రం లోని అన్ని పోలీస్ స్టేషన్ ల యందు ఫిర్యాదుదారుల,బాధితులకు సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది పని తీరు,ప్రవర్తన, స్పందించిన విధానం పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు తమ అభిప్రాయం తెలపడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా QR కోడ్ పద్దతిని డి.జి.పి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ప్రారంభించగా, జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ QR కోడ్ పోస్టర్ ని అధికారులతో కలసి ఆవిష్కరించారు.
