రౌడీ సీటర్ అప్పు వివాదం హత్యకేసులో నిందితుల అరెస్ట్.
05.08.2025న సాయంత్రం 4 గంటలకు ఫజెల్, మరో ఆరుగురు వ్యక్తులు ఎల్లమ్మబండలోని గుడ్‌విల్ హోటల్‌కు వెళ్లారు. వారి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు ధరించిన ఒక వ్యక్తి కత్తిని...