అంతర్ రాష్ట్ర దొంగలనీ అరెస్ట్ – నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి.
నకిలీ తాళం చెవిలు ఉపయోగిస్తూ మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలనీ అరెస్ట్ చేసిన నార్కట్ పల్లి పోలీస్. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, ఆదేశాల మేరకు ప్రత్యేక...