Breaking News

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి.

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు “రన్ ఫర్ యూనిటీ” ప్రోగ్రాంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యన్.జి కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు పోలీస్ సిబ్బంది,యువత,విద్యార్దులు అందరూ కలిసి ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించి, పాల్గొననున్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *