బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలోని వివిధ విభాగాల ప‌నితీరును స్వ‌యంగా ప‌రిశీలించారు-స‌జ్జ‌న‌ర్.

హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ ఐసీసీసీలోని క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలోని వివిధ విభాగాల ప‌నితీరును స్వ‌యంగా ప‌రిశీలించారు. ట‌వ‌ర్ ఏ లోని అడ్మిన్, అకౌంట్స్, ఐటీ, కంట్రోల్ రూం త‌దిత‌ర విభాగాలకు వెళ్లిన ఆయ‌న సిబ్బంది ప‌నితీరును అడిగి తెలుసుకున్నారు. మెయిన్ పీసీఆర్‌లోని ఇంటిగ్రేటెడ్ పాట్రోలింగ్ మేనేజ్ మెంచ్ ను ప‌రిశీలించారు. పాట్రోలింగ్ వాహ‌నాల రియ‌ల్ టైం క‌ద‌లిక‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. డ‌య‌ల్ 100కు వ‌స్తోన్న కాల్స్, స్పందిస్తోన్న తీరు, రెస్పాన్స్ టైం, త‌దిత‌ర వివ‌రాల‌పై ఆరా తీశారు.
ఈ సంద‌ర్భంగా సీపీ వీసీ స‌జ్జ‌న‌ర్ మాట్లాడుతూ.విధి నిర్వ‌హ‌ణ‌లో నిబ‌ద్ద‌త‌, అంకిత‌భావం, క్ర‌మ‌శిక్ష‌ణతో ప‌నిచేయాల‌ని సిబ్బందికి సూచించారు. అవ‌స‌రం మేర‌కే సిబ్బందిని వినియోగించుకోవాల‌ని మినిస్ట్రియ‌ల్ స్టాఫ్‌ను ఆదేశించారు. అత్యాధునిక సాంకేతిక‌త ప‌రిజ్ఞానాన్ని విధి నిర్వ‌హ‌ణ‌లో వినియోగించుకుని స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాల‌న్నారు. టెక్నాలజీకి అనుగుణంగా ప్ర‌తి ఒక్క‌రు త‌మ ప‌నిత‌నాన్ని మెరుగుప‌రుచుకోవాల‌న్నారు. అత్యుత్త‌మ ప‌నిత‌నం క‌న‌బ‌రిచిన సిబ్బందిని గుర్తిస్తామ‌ని, వారికి రివార్డులు అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఒక్క‌రు బాధ్య‌త‌తో ప‌నిచేయాల‌ని, విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి