Breaking News

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ జోనల్ సైబర్ సెల్స్‌ పనితీరును సమీక్షించారు.

సి.వి. ఆనంద్,ఐపిఎస్ డిజి , కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు 7 జోనల్ సైబర్ సెల్స్ (ZCCలు) గత రెండు నెలల్లో చేసిన పనితీరుపై సమీక్ష సమావేశము నిర్వహించినారు. ముఖ్యంగా, ఆరు కీలక అంశాలపై...

జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఐపీఎస్‌,కి – భారత నౌకాదళం ప్రశంసా పత్రం.

వికారాబాద్ జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్‌ చేసిన విశిష్ట సేవలకు గాను భారత నౌకాదళం నుండి ప్రశంసా పత్రం లభించింది. భారత నౌకాదళ ఉపాధిపతి వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి స్వయంగా...

గణేష్ నవరాత్రులను భద్రతతో జరుపుకోనుటకు నిర్వహకులకు – పోలీస్ వారి సూచనలు.

సిరిసిల్ల పట్టణ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజలు గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోనుటకు తీసుకోవలసిన జాగ్రతల గురించి పోలీస్ శాఖ తరపున మీటింగ్ నిర్వహించబడును, ఇట్టి మీటింగ్ కు మండపాల నిర్వాహకులు,...

వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసే వారికి రాజన్న సిరిసిల్ల – జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి.

భద్రత మరియు శాంతిభద్రతల ప్రయోజనాల కోసం గణేష్ మండపాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఇందు కొరకు గణేష్ మండప నిర్వాహకులు పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకుని...

రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్టోర్, మోటార్ వెహికల్ స్టోర్ రూమ్‌లను ప్రారంభించిన – జిల్లా ఎస్పీ.

సంగారెడ్డి జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్టోర్, మోటార్ వెహికల్ స్టోర్ రూమ్‌లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్ ప్రారంభించారు. గతంలో ఉన్న ఆర్‌.ఐ. స్టోర్, మోటార్ వెహికల్ స్టోర్ రూమ్‌లు...

సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త – అడిషనల్ ఎస్పి రమేష్.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆడిషనల్ ఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో యన్.జి కళాశాల విద్యార్థుల కు, సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం...

నల్లగొండ పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

నల్లగొండ పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ చేసి, పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిసరాలు, స్థితిగతుల వివరాలు గురించి సిఐ రాజశేఖర్...

గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి – ఎస్ఐ శైలజ.

వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఎస్ఐ శైలజ తెలిపారు. అనుమతులు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో...

మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా అధికారులకు పలు సూచనలు చేసిన-జిల్లా ఎస్పీ.

మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. అండర్-ఇన్వెస్టిగేషన్...

50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లను మరియు 100 ట్రాఫిక్ మార్షల్‌లను ప్రారంభించిన-సివి.ఆనంద్.

సి. వి. ఆనంద్, ఐపీఎస్,మాట్లాడుతూ.హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిర్వహణను బలోపేతం చేయడానికి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) కీలక చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా 50 కొత్త ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లు, 100...