బ్రేకింగ్ న్యూస్
గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం
Hyderabad

సీరోలు, మరిపెడ సర్కిల్, మరిపెడ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.శబరీష్

సీరోలు, మరిపెడ సర్కిల్, మరిపెడ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.శబరీష్

సీరోలు, మరిపెడ సర్కిల్, మరిపెడ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.శబరీష్

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా శబరీష్ ఈరోజు మహబూబాబాద్ జిల్లా పరిధిలోని సీరోల్, మరిపెడ సర్కిల్, మరిపెడ పోలీస్ స్టేషన్ను సందర్శించారు.
మరిపెడ కొత్త పోలీస్ భవన నిర్మాణ పనులు పరిశీలించారు.

ఆయా పోలీస్ స్టేషన్స్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ బయట లోపట పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరల గురించి పెండింగ్ కేసుల గురించి వివరాలు ఆరతీశారు. రాబోయే గ్రామపంచాయితీ ఎన్నికల దృష్యా అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. బౌగోలిక మ్యాప్ ద్వారా మండల పరిధిలో ఎన్ని గ్రామ పంచాయితీలు ఉన్నాయి అని విలేజ్ పోలీస్ ఆఫీసర్ (VPO) ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యత్మక గ్రామాల గురించి అడిగి శాంతియుతంగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగేలా చూసుకోవాలని అన్నారు. సీసీ కెమెరాల వివరాలు వాటి పనితీరు తెలుసుకున్నారు.
గ్రామాలలో ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలన్నారు.

గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్

అనంతరం పలు రికార్డులను, ఫైల్లను పరిశీలించి సూచనలు చేసారు.
సిబ్బందితో మాట్లాడి వారికీ ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి అన్నారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ద వాహించాలని అన్నారు.
ఎస్పీ వెంట మరిపెడ సీఐ రాజకుమార్ గౌడ్, మరిపెడ ఎస్.ఐ విరభద్రం, సీరోల్ ఎస్.ఐ సంతోష్ అధికారులు సిబ్బంది ఉన్నారు
అనంతరం పలు రికార్డులను, ఫైల్లను పరిశీలించి సూచనలు చేసారు.
సిబ్బందితో మాట్లాడి వారికీ ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి అన్నారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ద వాహించాలని అన్నారు.
ఎస్పీ వెంట మరిపెడ సీఐ రాజకుమార్ గౌడ్, మరిపెడ ఎస్.ఐ విరభద్రం, సీరోల్ ఎస్.ఐ సంతోష్ అధికారులు సిబ్బంది ఉన్నారు