బ్రేకింగ్ న్యూస్
డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షడబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్ష
Telangana

• తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ లా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన 76 వ రాజ్యంగా అమలు దినోత్సవానికి హాజరైన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్..

• తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ లా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన 76 వ రాజ్యంగా అమలు దినోత్సవానికి హాజరైన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్..

• తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ లా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన 76 వ రాజ్యంగా అమలు దినోత్సవానికి హాజరైన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్..


సంగారెడ్డి జిల్లా, నవంబర్-26: 76వ భారత రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ లా కళాశాల, సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత గొప్ప, లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అని, భారత స్వాతంత్ర్య అనంతరం అని, డా. బి.ఆర్. అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగం రూపుదిద్దుకోవడానికి సుమారు రెండున్నర పట్టిందని, 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిందని, రాజ్యాంగం మన దేశానికి మూలాధారం జిల్లా ఎస్పీపేర్కొన్నారు. ఆర్టికల్ 32 పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించే అత్యంత శక్తివంతమైన ఆయుధం అని, ఈ ఆర్టికల్‌ను డా. అంబేద్కర్ “రాజ్యాంగ హృదయం” అని పిలిచారన్నారు. ఈ ఆర్టికల్ నందు ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించే హక్కు పౌరులకు ఇస్తుందని వెల్లడించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మరియు చేయవలసిన విధులు పౌరులందరూ తెలుసుకొని, వాటిని అమలు చేయడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, జిల్లా లీగల్ సర్వీస్ అథోరిటీ – సౌజన్య, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ లా కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, లా విద్యార్ధులు తదితరులు ఉన్నారు.