విద్యార్ధిని, విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.
దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం/ "పోలీస్ ఫ్లాగ్ డే" నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ...
