పార్క్ చేసి ఉన్న లారీలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసిన తిప్పర్తి పోలీస్.
నలుగురు నిందితులు అరెస్ట్, మరో ఇద్దరు పరారీ. వీరి వద్ద నుండి రెండు ఎర్తిగా కార్లు, 8,50,000/- విలువ గల రెండు లారీలు స్వాధీనం. మెండే వెంకన్న (35 సం) లారి డ్రైవర్, అయిటిపాముల...