Breaking News

జిల్లా ఎస్పీ ని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకముగా కలసిన – ఎస్.ఐ.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సర్కిల్ కొత్తగా ఏర్పడిన ఇనుగుర్తు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ గా విధులలో చేరి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకముగా కలసిన ఎస్.ఐ కరుణాకర్.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *