Breaking News

వడ్ల బస్తాల దొంగలు అరెస్ట్….

11 కేసులలో 359 వడ్ల బస్తాలు స్వాదినం , వాటి విలువ 4,00,000/-8 మంది పై కేసు నమోదు.మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలం మెచిరాజూపల్లి వద్ద నెల్లికుదుర్ ఎస్.ఐ సిబ్బంది తో కలిసి పెట్రోలింగ్...

బాలికల ఆశ్రమ పాఠశాలలో మెగా హెల్త్ క్యాంప్..,

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతం అయినా గంగారం బాలికల ఆశ్రమ పాఠశాలలో మెగా హెల్త్ క్యాంప్.., ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, 300 దుప్పట్లు, 10 వాలీబాల్ కిట్లు, గ్రామస్థులకు మందుల పంపిణీ...

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పారదర్శకంగా ముగిసిన వాహనాల,వస్తువుల వేలం:జిల్లా ఎస్పీ.

శనివారం రోజున జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లాలో పలు సందర్భాల్లో స్వాధీన పరుచుకున్న/రోడ్ల మీద వదిలేసిన వాహనాలు మొత్తం 54 వాహనాలు వేలంపాట నిర్వహించగా,ఈ వేలం నిర్వహణ ద్వారా వచ్చిన రూపాయలు...

ఛత్తీస్‌గఢ్‌లో బయటపడ్డ మావోయిస్టుల సొరంగం

చత్తీస్ గడ్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తు న్నారు. ఇప్పటికే దాదాపు 20 మంది మావోలను బలగాలు హత మార్చేశాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు ల...

వాహనాలకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా అయితే జాగ్రత్త…

వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఇన్సూరెన్స్ ద్వారా కంపెనీ నష్టపరిహారం చెల్లిస్తుంది అయితే కొందరు ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లుగా అవతారం ఎత్తి వాహనదారులకు నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను అందజేస్తూ...

కేసముద్రం లో అక్రమ రవాణా గంజాయి పట్టివేత

ఈ రోజు( బుధవారం ) ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు కేసముద్రం SI G.మురళీదర్ , తన సిబ్బంది తో కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనికీచేయుచుండగా అనుమానస్పదంగా ఒక తెల్లని ఎర్టిగా...