బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’
Crime News

కేసముద్రం లో అక్రమ రవాణా గంజాయి పట్టివేత

కేసముద్రం లో అక్రమ రవాణా గంజాయి పట్టివేత

ఈ రోజు( బుధవారం ) ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు కేసముద్రం SI G.మురళీదర్ , తన సిబ్బంది తో కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనికీచేయుచుండగా అనుమానస్పదంగా ఒక తెల్లని ఎర్టిగా ( TS07UP 0754)కారులో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా వైజాగ్ దగ్గర గల సీలేరు నుండి ఎండు గంజాయి రవాణా చేయుచుoడగా వారిని అదుపులోనికి తీసుకొని వెంటనే ఇద్దరు పంచుల సమక్షంలో 05 కిలోల గంజాయిని ( విలువ రూ. 125000 /-) మరియు కారును, రెండు మొబైల్ ఫోన్ లను సీజ్ చేసి, నేరస్తులను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయనైనది. ఈ విషయంలో P. సర్వయ్య, CI మహుబాద్ రూరల్ ని, కేసముద్రం SI మురళీధర్ ని మరియు సిబ్బంది R.రాజు pc , K.రామకృష్ణ pc, D.మహేందర్ pc , B.వెంకన్న pc , K . మధు pc ను, మహబూబాబాద్ SP అభినందించారు.

బాలానగర్ పోక్సో కేసు: నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష