బ్రేకింగ్ న్యూస్
శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంకాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPSశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంకాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPS
Telangana

విద్యార్థులు సామాజిక బాధ్యతతో ఎదగాలి: బాలానగర్ సీఐ నర్సింహా రాజు

విద్యార్థులు సామాజిక బాధ్యతతో ఎదగాలి: బాలానగర్ సీఐ నర్సింహా రాజు

Medchal–Malkajgiri districtలో తెలంగాణ ప్రభుత్వ ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా Balanagar మండలంలోని బీసీ బాలుర వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.

వెల్ఫేర్ ఆఫీసర్ కమల్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాలానగర్ సీఐ నర్సింహా రాజు, సహాయ అభివృద్ధి అధికారి గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అధికారులు హాస్టల్‌ను పరిశీలించి విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, భోజన నాణ్యత, బోధనపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఐ నర్సింహా రాజు మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానంతో కాకుండా చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. నేటి యువత రేపటి సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ముఖ్యంగా డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్

అలాగే పెరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, కేవైసీ అప్‌డేట్, లక్కీ డ్రా పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. ఎలాంటి సైబర్ మోసం జరిగినా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.