బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Telangana

సూర్యాపేట సబ్ జైలు తనిఖీ: ఖైదీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి – డీజీ సౌమ్య మిశ్రా

సూర్యాపేట సబ్ జైలు తనిఖీ: ఖైదీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి – డీజీ సౌమ్య మిశ్రా

తెలంగాణ రాష్ట్ర కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా, ఐపీఎస్ సూర్యాపేట సబ్ జైలును సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జైలు నిర్వహణలోని పలు కీలక అంశాలను పరిశీలించారు.

జైలులో ఖైదీలకు అందిస్తున్న ఆహార నాణ్యత, భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రత, వసతి సౌకర్యాలను సమీక్షించిన డీజీ, ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. జైలులో అందిస్తున్న సదుపాయాలపై ఖైదీల నుంచి స్పందన సేకరించారు.

ఈ సందర్భంగా డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ ఖైదీలకు సరైన సంరక్షణ, భద్రత కల్పించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. అలాగే వారి పునరావాసం, మార్పు కోసం సమర్థవంతమైన సంస్కరణ చర్యలు అమలు చేయాలని అధికారులకు సూచించారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్

ఈ తనిఖీలో కారాగార శాఖకు చెందిన డీఐజీ ప్రిజన్స్ డా. డి. శ్రీనివాస్, డీఎస్‌జేఓ ఆర్. శోభన్ బాబు, సూపరింటెండెంట్ బి. సుధాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.