Breaking News

బేగం పేట ఎయిర్ పోర్ట్ కు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

బేగం పేట ఎయిర్ పోర్ట్ కు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్, రూ.30 లక్షల నగదు సహా కీలక స్వాధీనం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడుకోలు పలకనున్న సీఎం.
ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు హైదరాబాద్ పర్యటన..
బేగంపేట ఎయిర్ పోర్ట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడుకోలు పలికిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ,సీఎం రేవంత్ రెడ్డి ,మంత్రి పొన్నం ప్రభాకర్,మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ,ఉన్నతాధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *