బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’
Telangana

కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు…

కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు…
  • కన్నుల పండుగగా సంగారెడ్డి జిల్లా పోలీసు సుటుంబం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు…
  • హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా జడ్జ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి.
    :జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.

ఈ రోజు సంగారెడ్డి స్థానిక ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ అన్నారు.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే, పువ్వులను పూజిజే ప్రత్యేక సంస్కృతి అని కొనియాడారు..

జిల్లా ప్రజలకు బతుకమ్మ, విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్ రావు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, డివిజన్ పోలీసు అధికారులు, ఇన్స్పెక్టర్, సబ్- ఇన్స్పెక్టర్ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.