బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’
Hyderabad

రాష్ట్రపతి నిలయంలో బతుకమ్మ సంబరాలు

రాష్ట్రపతి నిలయంలో బతుకమ్మ సంబరాలు


సికింద్రాబాద్, 27 సెప్టెంబర్ 2025 : తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్లో భక్తి, ఐశ్వర్యం, ప్రకృతి సౌందర్యాలకు వేదికై ఘనంగా నిర్వహించబడింది.

ఎయిర్ ఫోర్స్ ఫామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ (AFFWA (L)), అక్షరయాన్ ఫౌండేషన్, డాక్టర్ ఎం.సి.ఆర్. మానవ వనరుల అభివృద్ధి సంస్థ (Dr MCRHRDIT), అలాగే భవన్స్ భారతీయ విద్యా భవన్, సెయింట్ ఆన్స్ కళాశాల తదితర విద్యాసంస్థల నుండి సుమారు 1,000 మంది మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రపతి నిలయం సిబ్బంది తమ కుటుంబాలతో కలసి ఉత్సవాల్లో చురుకుగా పాల్గొని వేడుకలకు మరింత వైభవాన్ని చేకూర్చారు.

ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవం

కళా ప్రదర్శనల్లో త్రితీయ డ్యాన్స్ స్టూడియో నిర్వహించిన సాంప్రదాయ భరతనాట్యం, అలాగే ఉదయశ్రీ డ్యాన్స్ అకాడమీ, జ్యోతిర్మయ కళాక్షేత్రం ప్రదర్శించిన ఉత్సాహభరితమైన బంజారా, గుసాడి వంటి జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో పుష్పాలంకరణ వైభవం, సాంప్రదాయ గీతాలు, నృత్యాలు, ఆచారాలు కలిసి ఆనందం, భక్తి, సాంస్కృతిక గర్వంతో నిండిన వాతావరణాన్ని సృష్టించాయి.
రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ కె. రజనీ ప్రియ మాట్లాడుతూ, “ఈ వేడుకలు ప్రజలను దేశపు చారిత్రక, సాంస్కృతిక వారసత్వంతో అనుసంధానించడం లక్ష్యంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి అని, బతుకమ్మ పండుగను ఆతిథ్యం ఇవ్వడం ద్వారా రాష్ట్రపతి నిలయం సాంప్రదాయాల వైభవాన్ని ప్రదర్శించడమే కాకుండా, ఐక్యత, ఉత్సాహభరిత వాతావరణంలో సమాజాన్ని కలుపుతోంది” అని పేర్కొన్నారు