బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.
Telangana

మహబూబాబాద్ జిల్లాలో 144 Cr. P.C (163 BNSS) సెక్షన్ అమలు

మహబూబాబాద్ జిల్లాలో 144 Cr. P.C (163 BNSS) సెక్షన్ అమలు

మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక దృష్ట్యా 144 Cr. P.C (163 BNSS) సెక్షన్ అమలులో ఉంటుంది

మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఫిబ్రవరి 16న ఎన్నిక ఉన్నందున ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు 144 Cr. P.C (163 BNSS) సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. శబరిష్.పి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు, అంతకంటే ఎక్కువమంది గుంపులు గుంపులుగా తిరగొద్దని తెలిపారు. విజయోత్సవ ర్యాలీలు, టపాకాయలు కాల్చడం లాంటివి నిర్వహించడం నేరంగా పరిగణించడంతో పాటు సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు, రాష్ట్ర ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పలుచోట్ల దారి మళ్లింపు:-

ఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం

మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక దృష్ట్యా జిల్లా ఎస్పీ డా,, శభరిష్.పి. ఆదేశాల మేరకు టౌన్ డీఎస్పీ తిరుపతిరావు సూచనల ప్రకారం మహబూబాబాద్ మున్సిపల్ ఆఫీస్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతా ఏర్పాట్లలో భాగంగా తేదీ: 16-02-2026, సోమవారం ఉదయం నుండి దారి మళ్లించినట్లుగా తెలిపారు.
-ఇల్లందు వైపు నుండి రైల్వే స్టేషన్ వైపు వెళ్ళే అన్ని రకాల వాహనాలు YSR సెంటర్ నుండి బైపాస్ రోడ్ మీదుగా RTC బస్టాండ్, FRO సెంటర్ వైపు వెళ్లవలెను, -నెహ్రూ సెంటర్ వైపు వెళ్ళే వాహనాలు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కురవి గేట్ నుండి వెళ్లవలెను.
-రైల్వే స్టేషన్ నుండి ఇల్లందు వైపు, నెహ్రూ సెంటర్, కురవి రోడ్ వైపు వెళ్ళే వాహనాలు FRO సెంటర్ నుండి డైవర్షన్ తీసుకోవాల్సిందిగా,
-నెహ్రూ సెంటర్ వైపు నుండి అండర్ బ్రిడ్జి నుండి FRO సెంటర్, YSR సెంటర్ వైపు వెళ్ళే వాహనాలు కురవి గేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్ళాల్సి ఉంటుందని మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలియపరిచారు.*ప్రజలందరూ పోలీసుల వారి సూచనలు పాటించి సహకరించాలని కోరారు.