Skip to the content
- నాగార్జున సాగర్ ఎడమ కాలువ 14 వ మైలు వద్ద కెనాల్ ను పరిశీలించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.
- బారి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాలువ పరిసర ఆయకట్టు ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- కాలువ ఉదృతి అధికంగా ప్రవహిస్తున్నందున చేపలు పట్టుటకు గాని,బట్టలు ఉతుకుట గాని, ఈత కొట్టడం లాంటి కార్యక్రమాలు చేయరాదు.
- అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 గాని సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలి జిల్లా ఎస్పి.
- బారి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించాలని పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచన.