అంతర్ రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగల అరెస్ట్ – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.
హలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల బైక్ దొంగతనాలపై జరిపిన దర్యాప్తులో పోలీసులు 8 కేసుల్లో మొత్తం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వేరు వేరు కేసుల్లో 10 (Hero Splendor–5, Honda Shine–2,...
