Breaking News

డ్రగ్స్, సైబర్ నేరాలే పెను సవాల్ – డీజీపీ.

పెద్ద సవాల్ అని కొత్త డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. పోలీసులతోనే డ్రగ్స్ మహమ్మారి అంతం కాదని, ప్రజల సహకారం అవసరమన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సహా బెస్ట్ పోలీసింగ్ కు కృషి...

సీఎం రేవంత్ రెడ్డి తో v c సజ్జనార్.

పోలీస్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని గౌరవప్రదంగా కలసి దసరా శుభాకాంక్షలు తెలిపిన v c సజ్జనార్.

దొంగల ముఠా అరెస్టు 36 లక్షల విలువైన బంగారం, కారు, కెమెరా స్వాధీనం

కూకట్పల్లి, సెప్టెంబర్ 29 : (సూర్యోదయం) కూకట్పల్లి పోలీసులు ఇంటి దొంగతనాలపై పహారా నిర్వహిస్తుండగా ముగ్గురు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 290 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ఐ20...

హైద‌రాబాద్ నూత‌న సీపీగా విసి స‌జ్జ‌న‌ర్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ

పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌కు ప్రాధాన్యంశాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణలో రాజీప‌డ‌బోం:సీపీ వీసీ స‌జ్జ‌న‌ర హైద‌రాబాద్ నూత‌న పోలీస్ క‌మిష‌న‌ర్‌గా విసీ స‌జ్జ‌న‌ర్‌, ఐపీఎస్ మంగ‌ళ‌వారం ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌(ఐసీసీసీ)కి...

సమాజ సేవలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు: నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్

వి.సి. సజ్జనర్, ఐపీఎస్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా, వికలాంగుల నెట్‌వర్క్, ఫ్రీడమ్ అసోసియేషన్, ట్రిపుల్ ఆర్ ఫౌండేషన్ మరియు NAMC ట్రస్ట్ సంయుక్తంగా దివ్యాంగులకు ఉచిత వీల్...

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ అధికారుల సంఘం.

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన V.C. సజ్జనార్, IPS ని, హైదరాబాద్ నగర పోలీస్ అధికారుల సంఘం సభ్యులు మరియు సిటీ పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి...

హైద‌రాబాద్ నూత‌న సీపీగా బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ – విసి స‌జ్జ‌న‌ర్.

హైద‌రాబాద్ నూత‌న పోలీస్ క‌మిష‌న‌ర్‌గా విసీ స‌జ్జ‌న‌ర్‌, ఐపీఎస్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌(ఐసీసీసీ)కి చేరుకున్న ఆయ‌న‌ స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌ల న‌డుమ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు. అనంత‌రం ఏర్పాటు...

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ, వాహన పూజలు – జిల్లా ఎస్పీ.

విజయదశమి పండుగ పురస్కరించుకుని జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయదశమి అందరికీ అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆకాంక్షించారు. జిల్లా పోలీసు...

జిల్లా ప్రజలందరికీ పోలీసు శాఖ తరుపున బతుకమ్మ ,దసరా శుభాకాంక్షలు-జిల్లా ఎస్పి.

సంస్కృతి సంప్రదాయాలకు పత్రిక బతుకమ్మ పండుగని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలను ఎస్పీ సూచనల మేరకు ఏఎస్పి...

గ్రీవెన్స్ డే లో పలు ఫిర్యాదులను పరిశీలించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 25 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ...