అనుమతి లేకుండా సభలు,ర్యాలీలు నిర్వహించరాదు – 30 పోలీస్ యాక్ట్ అమలు.
మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతత ను పెంపొందించేందుకు 01-09-2025 నుండి 30-09-2025 వరకు, జిల్లా అంతటా 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపిఎస్.,...
