జోగిపేట ట్రాన్సిట్ హోంను సందర్శించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైల్లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ట్రాన్సిట్ హోంలో ఉన్న విదేశీయుల పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లను...
