Breaking News

జైళ్ల డీజీ డా. సౌమ్య మిశ్రా చేతుల మీదుగా 32వ “మై నేషన్” ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం – నర్సంపేట మహిళా జైలు తనిఖీ, మామ్నూర్ సెంట్రల్ జైలులో పరిపాలనా భవనం ఆవిష్కరణ

వరంగల్ జిల్లాలో తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా, IPS పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఖైదీల పునరావాసం, జైళ్ల ఆధునీకరణ, సంక్షేమ చర్యలకు...