రాజీ మార్గమే రాజమార్గం – జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ డి. జానకి June 16, 2026 మహబూబ్నగర్, జూన్ 16: ప్రజలకు త్వరితగతిన, సులభంగా, తక్కువ ఖర్చుతో న్యాయం అందించాలనే లక్ష్యంతో జూన్ 20న నిర్వహించనున్న రెండవ జాతీయ లోక్ అదాలత్ను […]