Breaking News

అమరనాధ్ యాత్రికులకు శుభవార్త

అమర్నాథ్ గుహ వరకు రోప్ వే

అమర్నాథ్ ఆలయ మార్గం సహా మూడు చోట్ల రోప్ వే లను నిర్మించడానికి DPR రూపకల్పనకు బిడ్లను ఆహ్వానించినట్లు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. బాల్టాల్ నుంచి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహ వరకు 11.60 కి.మీ. మేర ఓ రోప్వేతో పాటు బడ్గాం, రామ్బన్ జిల్లాల్లో నిర్మించాల్సిన రెండు రోప్వేలు ఈ జాబితాలో ఉన్నాయి.

HPV వ్యాక్సిన్ అంటే ఏమిటి?…దేనికి ఉపయోగం… ఎవరికి ఉపయోగం…ఏ రోగాన్ని నిరోధిస్తుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *