National అమరనాధ్ యాత్రికులకు శుభవార్త Basawaraj Doddamani March 23, 2025March 23, 2025 అమర్నాథ్ గుహ వరకు రోప్ వే అమర్నాథ్ ఆలయ మార్గం సహా మూడు చోట్ల రోప్ వే లను నిర్మించడానికి DPR రూపకల్పనకు బిడ్లను ఆహ్వానించినట్లు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. బాల్టాల్ నుంచి 3,880...