బ్రేకింగ్ న్యూస్
గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం
Hyderabad

మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష.. రూ.25 వేల జరిమానా విధించిన కోర్టు

మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష.. రూ.25 వేల జరిమానా విధించిన కోర్టు

హైదరాబాద్‌లో మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన నిందితుడికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పి. మహేష్ గౌడ్ వెల్లడించారు.

షాహాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్ 50/2018 కేసులో XVI అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, నాంపల్లి ఈరోజు తీర్పు ఇచ్చింది.

కేసు వివరాల ప్రకారం, 24-07-2018న పాతర్‌కీ దర్గా సమీపంలో ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును నిందితుడు ముత్తు హరి కృష్ణ లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు షాహాలిబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి దొంగిలించిన బంగారు గొలుసు మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు.

గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్

ఈ కేసులో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బి. నరసింహ సంజయ్ రెడ్డి సమగ్ర దర్యాప్తు నిర్వహించి, కోర్టులో పటిష్టమైన సాక్ష్యాధారాలు సమర్పించారు. వాదనలు విన్న గౌరవ 16వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జి. ప్రభాకర్ నిందితుడు ముత్తు హరి కృష్ణను దోషిగా నిర్ధారిస్తూ 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించారు.

సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను, సిబ్బందిని SHO అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని ఇన్‌స్పెక్టర్ పి. మహేష్ గౌడ్ సూచించారు.