Breaking News

మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష.. రూ.25 వేల జరిమానా విధించిన కోర్టు

హైదరాబాద్‌లో మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన నిందితుడికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పి. మహేష్...