బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Telangana

“అరైవ్ అలైవ్” ప్రచారంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ

“అరైవ్ అలైవ్” ప్రచారంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ

వార్త:
హైదరాబాద్‌లో “అరైవ్ అలైవ్” రహదారి భద్రత ప్రచారంలో భాగంగా ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ఈ శిబిరాన్ని డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ సహకారంతో చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఆటో, బస్సు మరియు క్యాబ్ డ్రైవర్లకు సురక్షిత డ్రైవింగ్‌కు అవసరమైన కంటి పరీక్షలు నిర్వహించారు. డ్రైవింగ్ సమయంలో స్పష్టమైన చూపు ఎంత ముఖ్యమో వివరించడంతో పాటు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.

సుమారు 50 మంది డ్రైవర్లు ఈ వైద్య శిబిరంలో పాల్గొని తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు. రోడ్డు భద్రతలో భాగంగా డ్రైవర్ల ఆరోగ్యం కూడా కీలకమని అధికారులు తెలిపారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్

ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంతోష్‌నగర్ ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ పర్యవేక్షించారు.

Tags: