బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

గోషామహల్ డివిజన్‌లోని ఆధ్యాత్మిక ప్రాంతాలలో భద్రత పెంపు – సిసిటివి కెమెరాల ప్రారంభోత్సవం.

గోషామహల్ డివిజన్‌లోని ఆధ్యాత్మిక ప్రాంతాలలో భద్రత పెంపు – సిసిటివి కెమెరాల ప్రారంభోత్సవం.

గోషామహల్ డివిజన్‌లోని ఆధ్యాత్మిక ప్రాంతాలలో భద్రత పెంపు – సిసిటివి కెమెరాల ప్రారంభోత్సవం.

హైదరాబాద్: ప్రజల భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో, గోల్కొండ జోన్ డిసిపి శ్రీ జి. చంద్రమోహన్ ఈరోజు గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఏసిపి శ్రీ ఎస్. సుదర్శన్, ఇన్‌స్పెక్టర్ శ్రీ బి. శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.

వివరాలు:

దర్గా హజ్రత్ సయ్యద్ అహ్మద్ షా ఖాద్రీ (R.A.): ఉర్స్ సందర్భంగా 04 కెమెరాల ఏర్పాటు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్

శ్రీ ఉజ్జలి మాతా మహంకాళి ఐదు దేవాలయాలు (TTI గోషామహల్ సమీపంలో): 08 కెమెరాల ఏర్పాటు.

ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో సిసిటివి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పండుగలు, విశేష సమయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే చోట నిరంతర నిఘా అవసరమని ఆయన తెలిపారు. ఈ కెమెరాల ద్వారా నేరాలను అరికట్టవచ్చని, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచవచ్చని మరియు ఏదైనా సంఘటన జరిగినప్పుడు దర్యాప్తుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని వివరించారు. భక్తులు ఎటువంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థనలు చేసుకునేలా చూడటమే పోలీస్ శాఖ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశాeru.
Issued by డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం,గోల్కొండ జోన్, హైదరాబాద్ సిటీ పోలీస్